. బిగ్ బాస్ సీజన్ 4 ఖర్చు ఎంత అయ్యింది త
Telugu Native[Dec-25-2020]    

బిగ్ బాస్ సీజన్ 4 ఓపెనింగ్ రోజు సెట్ కి దాదాపుగా 2కోట్లు ఖర్చుపెడితే, ఫినాలేకి వేసిన సెట్ కి ఏకంగా 4.5కోట్లు ఖర్చుపెట్టినట్లుగా సమాచారం తెలుస్తోంది.


బిగ్ బాస్ సీజన్ 4 ఖర్చు ఎంత అయ్యింది తెలుసా..?

బిగ్ బాస్ రియాలిటీ షోకి సీజన్ 4 కి ఖర్చుకి ఏమాత్రం వెనకాడకుండా షోని రన్ చేసినట్లుగా టాక్ వినిపిస్తోంది. ఫైనల్ గా వేసుకున్న లెక్కలు , అలాగే ఫైనల్స్ కి చేసిన ఖర్చులు తెలిస్తే ఒక్కొక్కరూ నోరెళ్లబెడుతున్నారట.

filmyfocus.com/telug