. “సోలో బ్రతుకే సో బెటర్” సినిమా రి
Telugu Native[Dec-25-2020]    

మార్చిలో థియేటర్లు క్లోజ్ చేసిన తరవాత సినిమాలు ఓటీటీ వేదికల్లో రిలీజ్ అయ్యాయి. మరో మార్గం ఏదీ లేక ఓటీటీల్లో రిలీజ్ చేశారు.


“సోలో బ్రతుకే సో బెటర్” సినిమా రివ్యూ & రేటింగ్!

సినిమా స్టార్టింగ్ లో సోలో బ్రతుకే సో బెటర్ అని స్పీచ్ ఇస్తున్న హీరో ప్రేమలో పడతాడని, క్లైమాక్స్ కి వచ్చేసరికి పెళ్లి చేసుకుంటాడని చిన్నపిల్లాడిని అడిగినా చెప్తాడు. క్లైమాక్స్ ముందుగా ఊహించే ప్రమాదం ఉన్నప్పుడు ప్రేక్షకుడి ఊహకు అందని విధంగా కథను నడిపించాలి. లేదంటే కామెడీతో అయినా రన్ చేయాలి.

filmyfocus.com/telug