. హిట్ కొట్టాలంటే ముద్ద దిగాల్సిందే..!
Telugu Native[Dec-25-2020]    

నేచరల్ స్టార్ నాని నటిస్తున్న టక్ జగదీష్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని క్రిస్మస్ కి కానుకగా రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఇందులో నాని చాలా ఫార్మల్ గా కనిపిస్తూనే వెనక కత్తిపట్టుకుని ఎవరినో వేసేయడానికి రెడీగా ఉన్నాడు. అంతేకాదు, వడ్డించిన విస్తరి ముందు భోజనం చేయడానికి కూర్చుని ఉన్నాడు. ఇప్పుడు ఈపోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక చాలామంది ఈ పోస్టర్ ని చూసి భోజనం ముందు కూర్చునే ట్రెండ్ వచ్చిందంటూ కామెంట్ చేస్తున్నారు.


హిట్ కొట్టాలంటే ముద్ద దిగాల్సిందే..!

నేచరల్ స్టార్ నాని నటిస్తున్న టక్ జగదీష్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని క్రిస్మస్ కి కానుకగా రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఇందులో నాని చాలా ఫార్మల్ గా కనిపిస్తూనే వెనక కత్తిపట్టుకుని ఎవరినో వేసేయడానికి రెడీగా ఉన్నాడు.

filmyfocus.com/telug