. Be Brave
Telugu Native[Apr-26-2021]    

Be Brave


భ‌య‌మే మ‌నిషిని చంపేస్తుందా ?
జింక ప‌రుగెత్తే వేగం గంటకు 90 కిలో మీట‌ర్లు.
సింహం ప‌రుగుతీసే వేగం గంటకు 60 కిలో మీట‌ర్లు
అయినప్పటికీ, సింహం జింకలను వేటాడుతుంది.
ఎందుకంటే మనం సింహం కన్నా బలహీనంగా ఉన్నామని..
జింక మనస్సులో భయం ఉంది.
భయం జింకను వెనుకకు మళ్లీ మళ్లీ చూసేలా చేస్తుంది.
మళ్లీ మ‌ళ్లీ వెన‌క్కు చూడ‌డంతో జింక వేగం, ధైర్యాన్ని తగ్గిస్తుంది.
ఈ విధంగా జింకను వేటాడ‌క‌లుగుతుంది.
మన రోగనిరోధక శక్తి కరోనా కంటే చాలా రెట్లు ఎక్కువ.
ఎవ‌రైతే దైర్యంగా ఉంటున్నారో వాళ్లు సేఫ్ గా ఉంటున్నారు.
ఎవ‌రైతే దైర్యం కోల్పోతున్నారో వాళ్లే ఎక్కువగా చ‌నిపోతున్నారు.
క‌రోనా వ‌చ్చిన వారు దైర్యంగా ఉండండి